10+2 అర్హతతో Accenture లో WFH జాబ్స్ | Accenture Recruitment 2023 | Work From Home Jobs 2023

Accenture Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Accenture నుండి Work From Home Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Accenture సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Executive Support Associate (Work From Home Jobs) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు (10+2) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥 Tech Mahindra లో తెలుగువచ్చినవారు Join అవ్వండి : Apply Link

🔥 మన శ్రీహరి కోటలో 10th అర్హతతో పర్మినెంట్ జాబ్స్ : Apply Link

🔥 Amazon లో ఆగష్టు 14th WFH జాబ్స్ లో Join : Apply లింక్

🔥 Infosys లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 HAL లో ₹15LPA శాలరీతో Govt జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

కార్యనిర్వాహక సహాయకుడు వర్చువల్ వాతావరణంలో వివిధ ఎగ్జిక్యూటివ్‌లకు వృత్తిపరమైన సంస్థాగత మరియు పరిపాలనాపరమైన మద్దతును అందిస్తుంది మరియు సాధారణ పర్యవేక్షణ మరియు/లేదా స్థాపించబడిన మార్గదర్శకాల ప్రకారం, జట్టు వాతావరణంలో పని చేస్తూ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ రకాల కేటాయించిన పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుంది.బాధ్యతలు

• ప్రయాణం, రిజర్వేషన్‌లు మరియు కాన్ఫరెన్స్ కాల్‌లతో సహా కంపెనీ స్వీయ-ప్రారంభించే సాధనాలను ఉపయోగించడంలో ఎగ్జిక్యూటివ్‌లకు సహాయం చేయడం

• వివిధ అడ్మినిస్ట్రేటివ్ పనులతో సహాయం చేయడం

• కాన్ఫరెన్స్ కాల్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా డేటా కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేయడం

• ప్రయాణ ఏర్పాట్లను ఏర్పాటు చేయడం లేదా సమన్వయం చేయడం మరియు ప్రయాణ ప్రణాళికలు మరియు వీసా/పాస్‌పోర్ట్ విధానాలతో సహాయం చేయడం

• ప్రోయాక్టివ్ క్యాలెండర్ నిర్వహణ. అపాయింట్‌మెంట్‌ల క్యాలెండరింగ్/షెడ్యూలింగ్‌లో సహాయం

• ఎగ్జిక్యూటివ్ లేదా సూపర్‌వైజర్ అభ్యర్థన మేరకు అంతర్గత మరియు బాహ్య మూడవ పక్ష సరఫరాదారులతో పనిని సమన్వయం చేయడం

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండానే

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!