మీకు ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ఇస్తుంది | Latest Jobs In Telugu | Axis Bank Recruitment 2023

Axis Bank Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Axis Bank నుండి Young Bankers Program కు సంబందించిన భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ Banking సంస్థలలో ఒకటైనటువంటి Axis Bank సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Axis Bank Young Bankers Program (ABYBP) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 రైల్వేలో పర్మినెంట్ Jr.అసిస్టెంట్ జాబ్స్ : Apply Link

🔥 Techolution 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Byjus పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔥 Cyient 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 SWR రైల్వేలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree (59% Marks) అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» ABYBP ప్రోగ్రాం వివరాలు:

యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రాం అనేది బ్యాంకింగ్‌లో విజయవంతమైన కెరీర్‌ను కిక్‌స్టార్ట్ చేయడానికి యువ గ్రాడ్యుయేట్‌లను గ్రూమ్ చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమం.

యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ భాగస్వామ్యంతో యాక్సిస్ బ్యాంక్ సహ-సృష్టించబడింది. యాక్సిస్ బ్యాంక్‌లో దాదాపు 11000 మంది విజయవంతమైన యువ బ్యాంకర్‌లకు శిక్షణ మరియు చేరికతో గత 11 సంవత్సరాలుగా దీనికి మంచి ఆదరణ లభించింది.

కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, పాల్గొనే వ్యక్తికి మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుండి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్-ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అందించబడుతుంది.

బ్యాంకింగ్ రంగంలో విజయవంతమైన వృత్తిని కలిగి ఉండటానికి అవసరమైన తగినంత డొమైన్ పరిజ్ఞానం, నైపుణ్యాలు & వైఖరితో యువ గ్రాడ్యుయేట్‌లను ఒక-సంవత్సరం ప్రోగ్రామ్ కొత్త యుగ బ్యాంకర్‌లుగా మారుస్తుంది.

🔵» జీతం వివరాలు:

12 నెలల ట్రైనింగ్ లో మీకు ₹12,000/- Stipend ఇస్తారు.

తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹36,600/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!