ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంకుల్లో 2,931 పోస్టులతో నోటిఫికేషన్ | UBI Notification 2025 | Freejobsintelugu

UBI Notification 2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 2,931 పోస్టులతో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చినవారికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే … Read more