తెలంగాణా రెవిన్యూ శాఖలో 1000 కొత్త ఉద్యోగాలు | Telangana Revenue Dept. Notification 2024 | Freejobsintelugu

Telangana Revenue Dept. Notification 2024: తెలంగాణా రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఖాళీగా 1000 రెవెన్యూ సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పెద్ద మండలాలకి ఇద్దరు చొప్పున సర్వేయర్లను నియమించడం జరుగుతుంది అని తెలిపారు. ఆ భర్తీ మూడు నెలల్లో పూర్తి చేసి తర్వాత ఆయా మండలాల్లోని భూములను సర్వే చేయించి రెవిన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరీక్షకరిస్తామని తెలిపారు. ఈ ఉద్యోగాలకు Apply … Read more