తెలంగాణా ప్రభుత్వం భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu
Telangana Outsourcing Jobs 2024: తెలంగాణా ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 22 MLHP, BDK మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా MBBS /BAMS, GNM / BSC నర్సింగ్ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి … Read more