తెలంగాణాలో జిల్లాలభారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2025 | Freejobsintelugu
Telangana Outsourcing Jobs 2025: తెలంగాణాలోని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేయడానికి స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్జులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటనలు జారీ చేశారు. BSC నర్సింగ్, MSC నర్సింగ్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే … Read more