TS EAMCET Results 2025 : Download Scorecard & Check Official Date,@eapcet.tsche.ac.in

TS EAMCET Results 2025: తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలను మే 15వ తేదీ విడుదల చేయనున్నట్లు జెఎన్టియు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29 నుండి మే 4వ తేదీ వరకు ఫార్మసీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 94 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు ఆరు శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్ మరియు ఫార్మసికి సంబంధించి 86,172 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 81,198 మంది హాజరయ్యారు. … Read more

TS ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల 2025 : ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నటువంటి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈరోజు అనగా ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు (TS Inter Results 2025) తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. కావున ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు tgbie.cgg.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోగలరు. మొదటి … Read more