AP EAMCET 2025: Last Rank Colleges List – ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా మంచి సీట్స్ ఇచ్చిన కాలేజీలో లిస్ట్: నోట్ చేసుకోండి
AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. రిజల్ట్స్ చూసుకున్న తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి,చాలా ఎక్కువమందికి లాస్ట్ ర్యాంకులు రావడం కూడా జరిగింది. ఇలా ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చినటువంటి ర్యాంకులకు అసలు సీటు వస్తుందా రాదా అనేటువంటి అనుమానం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కి ఉన్న … Read more