గ్రామీణ సహకార సంస్థల్లో Govt జాబ్స్ | The National Co-Operative Bank Ltd Notification 2024 | Freejobsintelugu

Latest Govt Jobs 2024: ది నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ నుండి 15 క్లర్క్/గుమస్తా ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జనవరిలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు . నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి … Read more