తెలంగాణా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Welfare Dept Notification 2025 | Freejobsintelugu

Telangana Welfare Dept. Notification 2025: తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భస్తిదావకానాల్లో ఖాళీగా ఉన్న 25 సపోర్టింగ్ స్టాఫ్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th pass,GNM, BSC నర్సింగ్, MBBS చేసి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్స్ … Read more