12,000+ పోస్టులతో ఊరికో రెవెన్యూ ఆఫీసర్ జాబ్స్ | TS Revenue Officer Jobs 2024 | Freejobsintelugu
TS Revenue Officer Jobs 2024: తెలంగాణా ప్రభుత్వం కొత్తగా 12,000+ పోస్టులతో ఊరికొక రెవెన్యూ ఆఫీసర్ లను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏదైనా డిగ్రీ అర్హత లేదా ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని … Read more