తెలంగాణాలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి Official నోటీసు జారీ | Telangana VRO, VRA Jobs Notification 2024 | Freejobsintelugu
Telangana VRO, VRA Jobs Notification 2024: తెలంగాణాలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి సంబందించి ప్రాసెస్ మొదలు పెడుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 8,000/- పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 23rd డిసెంబర్ 2024రోజున తెలంగాణా ప్రభుత్వం గతంలో సర్దుబాటు చేసిన VRO, VRA లను మళ్ళీ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్స్గా నియామంచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ నోటీస్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి వివరాలు చూసి … Read more