తెలంగాణా VRO 8,000 ఉద్యోగాల భర్తీ కొత్త రూల్స్ విడుదల | Telangana VRO Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana VRO Jobs Notification 2024: తెలంగాణా 8,000 విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీలో కొత్త రూల్స్ తీసుకొస్తూ రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత, మరికొన్ని పోస్టులకు ఇంటర్ అర్హతగా నిర్ణయించి రిక్రూట్మెంట్ చేయాలని చూస్తున్నారు. 8,000 VRO ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ కొత్త రూల్స్ పూర్తి వివరాలు చూసి తెలుసుకోగలరు. కొత్త … Read more