తెలంగాణా విద్యుత్ శాఖలో 1,000 పోస్టులు భర్తీ | TGSPDCL Recruitment 2025 | Freejobsintelugu

TGSPDCL Recruitment 2025: తెలంగాణా రాష్ట్ర విద్యుత్ సరఫరాల సంస్థ టీజీస్పడీసీల్ సంస్థ నుండి 1000 పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. SC వర్గీకరణ చిక్కులు తొలిగి పోయాక 600 జూనియర్ లైన్ మెన్, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు 10th, ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ … Read more