Telangana MPHA (Female) 2024, Lab Technician 2024 Results Out : Check Results @mhsrb.telangana.gov.in
TS MPHA (Female) & Lab Technician 2024 Results: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 2024 లో విడుదల చేసిన 1931 మహిళా ఎంపీహెచ్ఏ ( మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ) మరియు 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. ఈరోజు సాయంత్రంలోగా MPHA (Female) ఫలితాలను విడుదల చేయనున్నారు, మరో వారం రోజుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీహెచ్ఏ … Read more