TGSRTC లో 3,038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు | TGSRTC Recruitment 2025 | Freejobsintelugu | Latest News, Jobs, Results
TGSRTC Recruitment 2025: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 3,038 ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి పలు రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3,038 పోస్టుల్లో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, ఎకౌంట్స్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు … Read more