తెలంగాణా సాంఘిక గురుకులాల్లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | Telangana Gurukula Jobs Notification 2025 | Freejobsintelugu

Telangana Gurukula Jobs Notification 2025: తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 65 IT ఇన్స్ట్రక్టర్, PRO పోస్టులకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు MTECH/BTECH /MCA కంప్యూటర్స్ లో పూర్తి చేసినవారికి, అలాగే Pro పోస్టులకు జర్నలిజంలో డిగ్రీ చేసినవారికి అవకాశం కల్పిస్తారు.అర్హతలతోపాటు 10 సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన … Read more