TS EAMCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకు కి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి

TS EAMCET 2025: తెలంగాణ ఎంసెట్ 2025 ఫైనల్ ఫలితాలను ఇటీవల ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జేఎన్టీయూ నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 3,05,000+ మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 29 నుండి మే నాలుగో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మొదటి ర్యాంకు నుండి ఆఫర్ ర్యాంక్ కొరకు ర్యాంకులను కేటాయించడం జరిగింది. త్వరలో వెబ్ కౌన్సెలింగ్ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల … Read more