జిల్లా కోర్టుల్లో 554 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | District Court Jobs Notification 2025 | Freejobsintelugu

District Court Jobs Notification 2025: తెలంగాణాలోని 33 జిల్లా కోర్టు, హైకోర్టుల్లో పని చేయడానికి 554 ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 7th నుండి 10th మధ్యన అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాష చదవడం, రాయడం రావాలి. ఒక్కటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఎంపిక చేస్తారు. రాత పరీక్ష తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుంది. 18 నుండి 34 సంవత్సరాల … Read more