తెలంగాణా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాలు | Telangana AIIMS Notification 2025 | Freejobsintelugu

Telangana Welfare Dept. Notification 2025: తెలంగాణాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ నుండి 75 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అనాటోమీ, ఫార్మోకలజీలో MSC, M. బయో టెక్నాలజీలో అర్హతలు ఉండి, 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే … Read more