సౌత్ సెంట్రల్ రైల్వేలో గ్రూప్ C – Govt జాబ్స్ నోటిఫికేషన్ | SCR Railway Group C Notification 2025 | Freejobsintelugu

SCR Railway Group C Notification 2025: సౌత్ సెంట్రక్ రైల్వే సికింద్రాబాద్ నుండి 61 గ్రూప్ C, గ్రూప్ D పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద నాందేడ్ డివిజన్, గుంటూరు డివిజన్ , గుంతకల్లు డివిజన్ , విజయవాడ డివిజన్ , హైదరాబాద్ డివిజన్ , సికింద్రాబాద్ డివిజన్, SCR హెడ్ క్వార్టర్స్ నుండి 61 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2 అర్హత కలిగినవారు అర్హులు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య … Read more