పెద్ద శుభవార్త : స్కూల్ ఓపెన్ చేసే తేదీలను మరో 30 రోజులు పొడిగించారు- తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్య సూచనలు

Schools Reopen Dates 2025: ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పాఠశాలలో పునః ప్రారంభమయ్యే నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వేసవి వేడి వాతావరణం కారణంగా పాఠశాలల రీఓపెన్ డేట్స్ ని పొడిగించారు. గతంలో ప్రకటించిన లీవ్ ఓపెన్ డేట్స్ కాకుండా కొత్తగా స్కూల్స్ రీఓపెనా డేట్స్ యొక్క షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్కూల్స్ పున ప్రారంభించేటటువంటి … Read more