పెద్ద శుభవార్త : స్కూల్ ఓపెన్ చేసే తేదీలను మరో 30 రోజులు పొడిగించారు- తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్య సూచనలు

Schools Reopen Dates 2025:

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పాఠశాలలో పునః ప్రారంభమయ్యే నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వేసవి వేడి వాతావరణం కారణంగా పాఠశాలల రీఓపెన్ డేట్స్ ని పొడిగించారు. గతంలో ప్రకటించిన లీవ్ ఓపెన్ డేట్స్ కాకుండా కొత్తగా స్కూల్స్ రీఓపెనా డేట్స్ యొక్క షెడ్యూల్ ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్కూల్స్ పున ప్రారంభించేటటువంటి తేదీల్లో ఎటువంటి మార్పు లేదు. మరి ఏ రాష్ట్రాల్లో స్కూల్స్ రీ ఓపెన్ చేసే డేట్స్ ని పొడిగించారో ఈ క్రింది ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకోండి.

రాష్ట్రాలవారీగా స్కూల్స్ రీఓపెన్ చేసే కొత్త తేదీల వివరాలు:

ఈ క్రింది సమాచారం ద్వారా ఏ రాష్ట్రంలో స్కూల్స్ ని ఏ తేదీలలో రీఓపెన్ చేయనున్నారో తెలుసుకోండి

Join Whats App Group

  • ఢిల్లీ రాష్ట్రం: ఈ రాష్ట్రంలో పాఠశాలల సెలవులు జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. జూలై ఒకటో తేదీ నుండి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్రం : ఈ రాష్ట్రంలో పాఠశాలల సెలవులు జూన్ 15వ తేదీతో ముగియనున్నాయి అయితే సెలవులను జూన్ 29వ తేదీ వరకు పొడిగించి జూన్ 30వ తేదీ నుండి పాఠశాలలు ఓపెన్ చేయమన్నారు.
  • మధ్యప్రదేశ్ రాష్ట్రం : ఈ రాష్ట్రంలో పాఠశాలల యొక్క సెలవులు జూన్ 15వ తేదీతో ముగియనున్నాయి జూన్ 16వ తేదీ నుండి పునః ప్రారంభించనున్నారు.
  • బీహార్ రాష్ట్రం: ఈ రాష్ట్రంలో పాఠశాల సెలవులు జూన్ 21వ తేదీతో ముగియనున్నాయి. జూన్ 23వ తేదీ నుండి పాఠశాలలో పునః ప్రారంభించినున్నారు.
  • తమిళనాడు రాష్ట్రం: తమిళనాడు రాష్ట్రంలో స్కూల్స్ జూన్ ఒకటవ తేదీతోనే మిగిలి ఉన్నాయి జూన్ రెండవ తేదీ నుండి పాఠశాలలు రీ ఓపెన్ చేయనున్నారు.
  • రాజస్థాన్ రాష్ట్రం: ఈ రాష్ట్రంలో పాఠశాలలు సెలవులు జూన్ 15వ తేదీతో ముగియనున్నాయి జూన్ 16వ తేదీ నుండి స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ పరిస్థితి:

తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్కూల్స్ ని రేవు ఓపెన్ చేసే తేదీలలో ఎటువంటి మార్పులు లేవు గతంలో అధికారికంగా ప్రకటించినటువంటి తేదీలలోనే స్కూల్స్ ని పునః ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఏపీ స్కూల్స్ అకాడమిక్ ఇయర్ 2025-26 క్యాలెండర్ విడుదల

తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు సూచనలు:

  • పైన తెలిపిన రాష్ట్రాల్లో మాత్రమే స్కూల్స్ రీఓపెన్ తేదీల్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది.
  • తల్లిదండ్రులు మరియు విద్యార్థులు స్కూల్స్ యొక్క అధికారిక వెబ్సైట్ మరియు స్కూల్స్ వాట్సాప్ గ్రూప్స్ చూసి రీఓపెన్ డేట్స్ తెలుసుకోండి.
  • తక్కువ వేడి వాతావరణం మొన్న రాష్ట్రాల్లో యధావిధిగానే స్కూల్స్ ప్రారంభం కానున్నాయి.

మీ రాష్ట్రంలోని స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరొకరికి ఈ సమాచారం ఉపయోగపడవచ్చు.