తెలంగాణ రైతు భరోసా పథకం 2025: డబ్బులు డిపాజిట్ కాని వారు, రేపటిలోగా ఈ వివరాలు సబ్మిట్ చేయండి – వెంటనే డబ్బులు డిపాజిట్ అవుతాయి

Telangana Rythu Bharosa Scheme 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రంలో పంటలు పండించే రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి ” రైతు భరోసా పథకం”ప్రారంభించింది. ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 17వ తేదీ నుండి రైతుల ఖాతాలో డబ్బులు డిపాజిట్ అవుతున్నాయి.అయితే కొంతమంది రైతులకుడబ్బులు డిపాజిట్ కావట్లేదు. ఇలా డబ్బులు డిపాజిట్ కానీ రైతులకు మరొక అవకాశం ఇస్తూ జూన్ 20వ తేదీలోగా అవసరమైన వివరాలను … Read more

తెలంగాణ రైతు భరోసా 2025 డబ్బులు విడుదల చేశారు: మీకు డిపాజిట్ అయ్యాయో లేదో ఇలా చెక్ చేసుకోండి.

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ రాష్ట్రంలోని రైతన్నలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసానిధులను ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. జూన్ 17వ తేదీ నుండి డబ్బులు జమ అవుతాయని ముందు చెప్పినప్పటికీ, ఈ రోజే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జరిగిన రైతు సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి 70,11,984 మంది రైతులకు వారి ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు. ఈ … Read more

తెలంగాణ రైతు భరోసా పథకం 2025:అర్హుల జాబితా, అర్హతలు, కొత్తగా అప్లై చేసే విధానం

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ ప్రభుత్వం నూతన రైతు భరోసా పథకం 2025 ని, తెలంగాణలోని రైతన్నలకు ఆర్థిక భరోసాని అందించడమే లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ప్రతి ఎకరాకు 12 వేల రూపాయల చొప్పున ( ఖరీఫ్ సీజన్ కు 6000 + రభి సీజన్ కు 6000 )రైతులకు చెల్లిస్తారు. ఈ డబ్బులతో రైతులు పంట పెట్టుబడికి ఉపయోగించి పంటలను పండించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జూన్ 16వ తేదీన రైతు భరోసా … Read more

తెలంగాణ రైతు భరోసా పథకం ₹12,000/- విడుదల తేదీ వచ్చేసింది: వెంటనే మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి

Telangana rythu Bharosa scheme 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం Telangana Rythu Bharosa Scheme 2025) ₹12 వేల డబ్బులను మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం ద్వారా అర్హత పొందినటువంటి రైతులకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు కలిపి ₹12000 … Read more