రైల్వే గ్రూప్ D – 32,438 పోస్టులతో Full నోటిఫికేషన్ వచ్చేసింది | Railway Group D Full Notification 2025 | Freejobsintelugu
Railway Group D Full Notification 2025: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి రైల్వే గ్రూప్ D లెవెల్ – 1 జాబ్స్ 32,438 పోస్టులతో అన్ని జోన్స్ నుండి అధికారిక పూర్తి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రైల్వే ఉద్యోగాలకు 10th లేదా ITI లేదా అప్రెంటీస్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిసికల్ ఏఫఫిషన్సీ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, … Read more