378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు | RCFL Notification 2024 | Freejobsintelugu

Secretariat Assistant Jobs: రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ నుండి 378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్, ఆపరేటర్, అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2,డిగ్రీ అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 25 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అప్లికేషన్స్ కోరుతున్నారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more