RBI చరిత్రలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RBI JE Notification 2024 | Freejobsintelugu
RBI Notification 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి 13 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ముఖ్యమైన అప్లికేషన్ తేదీలు: RBI నుండి విడుదలయిన … Read more