రైల్వేలో 1003 పోస్టులకు పరీక్ష లేకుండా జాబ్స్ | Railway SECR Notification 2025 | Freejobsintelugu
Railway Recruitment 2025: రైల్వే డిపార్ట్మెంట్ కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ డెవలప్మెంట్ SECR నుండి 1003 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేస్తూ నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10th, ITI లోని పలు ట్రేడ్స్ లో అర్హతలు కలిగి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులను సెలక్షన్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ … Read more