రైల్వే చరిత్రలోనే 32,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ | Railway Group D Notification 2024 | Freejobsintelugu
Railway Group D Notification 2024: రైల్వే చరిత్రలోనే 32,000 పోస్టులతో లెవెల్ 1 గ్రూప్ D ఉద్యోగాలకు సంబందించిన ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈరోజే రైల్వే శాఖ షార్ట్ నోటీసుని జారీ చేయడం జరిగింది. 10th, ITI అర్హత కలిగినవారు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ … Read more