రైల్వేలో కొత్తగా 1150+ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ | Railway ECR Notification 2025 | Freejobsintelugu
Railway Notification 2025: రైల్వే శాఖకు సంబందించిన ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1154 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2/ITI అర్హత కలిగిన అభ్యర్థులు 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు ECR రైల్వే ఉద్యోగాలకు అర్హతలు, వయస్సు ఉన్నట్లయితే ఈ క్రింది రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు. … Read more