పోస్టల్ లో ఇంతకంటే బెస్ట్ జాబ్స్ ఉండవు | Postal IPPB SO Notification 2024 | Freejobsintelugu

Postal IPPB SO Notification 2024: పోస్టల్ శాఖకు సంబందించిన ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 68 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ ని ఆఫీసియల్ గా విడుదల చేశారు. అసిస్టెంట్ మేనేజర్ IT మేనేజర్ IT , సీనియర్ మేనేజర్ IT, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలను రెగ్యులర్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి … Read more