పోస్టల్ శాఖలో పరీక్షలేకుండా కొత్త ఉద్యోగాలు విడుదల | IPPB Postal Dept Notification 2025 | Freejobsintelugu

IPPB Postal Dept Notification 2025: తపాలా శాఖకు సంబందించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. పోస్టల్ శాఖలోని స్కేల్ III, V, VI, VII, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 20 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హత కలిగి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం … Read more