పోస్టల్ GDS 44,000 ఉద్యోగాల రిజల్ట్స్ 6th లిస్ట్ విడుదల | Postal GDS Results 2024 6th List Released | Freejobsintelugu

Postal GDS Results 6th List Released 2024: 2024 జూలైలో విడుదలయిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ 44,000+ ఉద్యోగాల 6th రిజల్ట్స్ లిస్ట్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి … Read more