పోస్టల్ శాఖ కొత్తగా 10th అర్హతతో గ్రూప్ C ఉద్యోగాలు | Postal Dept. Notification 2025 | Freejobsintelugu

Postal Dept. Notification 2025: తపాలా శాఖ నుండి అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ నుండి గ్రూప్ C నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో 17 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. 10th అర్హతతో పాటు కార్ డ్రైవింగ్ స్కిల్స్ కలిగి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ రిక్రూట్మెంట్ … Read more