పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ | NIRDPR Notification 2025 | Freejobsintelugu

NIRDPR Notification 2025: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు విధానంలో 33 ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీ / పీజీ లోని పలు విభాగాల్లో అర్హతలు కలిగి 05 సంవత్సరాల వరకు అనుభవం కలిగి 18 నుండి 60 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే … Read more