తెలంగాణా విద్యాశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా నాన్ టీచింగ్ జాబ్స్ | NITW Notification 2025 | Freejobsintelugu

Telangana Jobs Notification 2025: తెలంగాణాలోని వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 06 పోస్టులతో విసిటింగ్ కన్సల్టెంట్ , ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వంట చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు … Read more