కొడితే ఈ Govt జాబ్స్ కొట్టాలి | NITM Notification 2025 | Freejobsintelugu
Govt Jobs Notification 2025: కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీజోరం నుండి 13 పోస్టులతో ఆఫీస్ అటెండర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్,జూనియర్ ఇంజనీర్, సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరిస్థితి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more