పశు సంవర్ధకశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | NIAB Notification 2025 | Freejobsintelugu

Animal Husbandry Dept. Notification 2025: పశు సంవర్ధక శాఖకు సంబందించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుండి ఒక సంవత్సరంపాటు కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 నోటిఫికేషన్ జారీ చేశారు. లైఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు … Read more