గ్రామీణాభివృద్ధి సంస్థలో 10+2 అర్హతతో ఉద్యోగాలు | NABFINS Notification 2024 | Freejobsintelugu
NABFINS Dept. Notification 2024: గ్రామీణాభివృద్ధి సంస్థకి సంబందించిన NABFINS డిపార్ట్మెంట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబందించిన పోస్టులను విడుదల చేశారు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఫ్రెషర్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా ఫీల్డ్ స్టాఫ్ వర్క్ చేయడానికి నియామకాలు చేస్తున్నారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. అప్లికేషన్ Mail ఎలా … Read more