750 పోస్టులతో AP, తెలంగాణాలో భారీగా ఉద్యోగాలు | IOB Notification 2025 | Freejobsintelugu

IOB Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి 750 పోస్టులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, తెలుగు భాష లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే … Read more