తిరుపతి ప్రభుత్వ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | IIT Tirupathi Notification 2025 | Freejobsintelugu
IIT Tirupathi Notification 2025: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుండి 26 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి … Read more