వ్యవసాయ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు | IFFCO AGT Recruitment 2025 | Freejobsintelugu

Agriculture Dept. Notification 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 4 సంవత్సరాల BSC అగ్రికల్చర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. … Read more