Agriculture Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 4 సంవత్సరాల BSC అగ్రికల్చర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
Iffco నుండి విడుదలయిన AGT ఉద్యోగాలకు అర్హత లున్న అభ్యర్థులు ఆన్లైన్ లో 15th మార్చి, 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
ఎంత వయస్సు ఉండాలి:
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
మత్స్య శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చే విధంగా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 4 సంవత్సరాల BSC అగ్రికల్చర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు Iffco AGT ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎంత ఫీజు చెల్లించాలో నోటిఫికేషన్ లో తెలుపలేదు.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు: No Exam
ఎంపిం చేసే విధానం:
వ్యవసాయ శాఖ AGT ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. లోకల్ భాష తెలుగు వచ్చినవారికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
శాలరీ ఎంత ఉంటుంది.:?
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ట్రైనింగ్ లో ₹33,000/- స్టైపెండ్ ఉంటుంది. తర్వాత ₹66,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
TMB బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు Any డిగ్రీ అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి?:
వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
వ్యవసాయ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.