అటవీశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | ICFRE IFB Notification 2025 | Freejobsintelugu

Forest Dept Notification 2025: హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖకు సంబందించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ డిపార్ట్మెంట్ నుండి 02 జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను 10th జనవరి 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. బొటనీ లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లో BSC లేదా MSC … Read more