HPCL లో 234 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | HPCL Notification 2025 | Freejobsintelugu

HPCL Notification 2025: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ డిపార్ట్మెంట్స్ లో అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే … Read more