రేషన్ కార్డ్ గుడ్ న్యూస్ : ఏపీలో ఇలా వాట్సాప్ లో అప్లై చేస్తే చాలు ‘కొత్త రేషన్ కార్డ్ ‘ వచ్చేస్తుంది : వెంటనే చూసి అప్లై చేసేయండి

AP Ration Cards 2025: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కూడా లేనటువంటి ప్రజల కోసం వాట్సాప్ లోనే కొత్త రేషన్ కార్డు పొందే విధంగా గొప్ప సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి మనమిత్ర అనేటువంటి సౌకర్యం ద్వారా వాట్సాప్ లోనే చాలా ప్రభుత్వ సేవలను పొందే విధంగా ప్రజల కోసం ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ని కూడా అప్లై చేసుకుని వాట్సాప్ ద్వారానే … Read more