Appsc జాబ్స్ 2025: ఏపీపీఎస్సీ 18 నోటిఫికేషన్లకు సిద్ధం – ఏఏ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయా తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! రాష్ట్రంలో నిరుద్యోగులకు మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఏపీపీఎస్సీ త్వరలో 18 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అనగా ఏప్రిల్ 22, 2025న ఈనాడు దినపత్రికలో ఒక స్పెషల్ రిపోర్టు ప్రచురితమయ్యింది. ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్ ద్వారా అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినటువంటి సందర్భంగా … Read more