ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో జాబ్స్ | FSSAI Notification 2024 | Freejobsintelugu
FSSAI Notification 2024: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లో అవుట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. డిసెంబర్ 5th, 2024 న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి … Read more