అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | Forest Dept. ICFRE Notification 2025 | Freejobsintelugu

Forest Dept. Notification 2025: కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. Msc కెమిస్ట్రీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఫార్మసి్యూటికల్ కెమిస్ట్రీ లో అర్హతలు ఉండి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి … Read more