DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | DRDO Notification 2024 | Freejobsintelugu
DRDO Notification 2024: డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ Drdo నుండి పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 03 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిగ్రీ లేదా పీజీలో ఇంజనీరింగ్ చేసిన లేదా పీజీలో కెమిస్ట్రీ లో అర్హత కలిగి, GATE Score కలిగిన అభ్యర్థులు అప్లై … Read more